RGV: వివాదాస్పద దర్శకుడిగా వార్తల్లో నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయనకు మరో బిగ్ షాక్ తగిలింది.